qubes-installer-qubes-os/firstboot/po/te.po

347 lines
18 KiB
Plaintext

# SOME DESCRIPTIVE TITLE.
# Copyright (C) YEAR THE PACKAGE'S COPYRIGHT HOLDER
# This file is distributed under the same license as the PACKAGE package.
#
# Sree Ganesh <sthottem@redhat.com>, 2006.
# Krishnababu Krothapalli <krisnababu@gmail.com>, 2011.
# Krishna Babu K <kkrothap@redhat.com>, 2007, 2008, 2009.
# Dimitris Glezos <glezos@indifex.com>, 2011.
msgid ""
msgstr ""
"Project-Id-Version: Firstboot\n"
"Report-Msgid-Bugs-To: \n"
"POT-Creation-Date: 2012-03-23 12:56+0100\n"
"PO-Revision-Date: 2011-03-22 15:08+0000\n"
"Last-Translator: krishnababu <krisnababu@gmail.com>\n"
"Language-Team: Telugu (http://www.transifex.net/projects/p/fedora/team/te/)\n"
"Language: te\n"
"MIME-Version: 1.0\n"
"Content-Type: text/plain; charset=UTF-8\n"
"Content-Transfer-Encoding: 8bit\n"
"Plural-Forms: nplurals=2; plural=(n != 1)\n"
#: ../firstboot/interface.py:79
msgid "Attempted to go back, but history is empty."
msgstr "వెనుకకు వెళ్ళుటకు ప్రయత్నించింది, అయితే చరిత్ర ఖాళీగావుంది."
#. If we were previously on the last page, we need to set the Next
#. button's label back to normal.
#: ../firstboot/interface.py:87 ../firstboot/interface.py:163
msgid "_Finish"
msgstr "అయ్యింది (_F)"
#: ../firstboot/interface.py:184
msgid "The system must now reboot for some of your selections to take effect."
msgstr "మీయొక్క కొన్ని ఎన్నికలు ప్రభావితం అవటానికి కంప్యూటరును పునఃప్రారంభించాలి."
#: ../firstboot/interface.py:243
msgid "_Back"
msgstr "వెనుకకు (_B)"
#: ../firstboot/interface.py:250
msgid "_Forward"
msgstr "ముందుకు (_F)"
#: ../firstboot/interface.py:278
#, python-format
msgid "Module %s raised an exception while loading: %s"
msgstr ""
#: ../firstboot/interface.py:282
#, fuzzy, python-format
msgid "Module %s did not set up its UI properly."
msgstr "మాడ్యూల్ %s దాని UI ను అమర్చలేదు; తీసివేయుచున్నది."
#: ../firstboot/interface.py:288
#, python-format
msgid "Module %s raised an exception while rendering: %s"
msgstr ""
#: ../firstboot/interface.py:357 ../firstboot/interface.py:358
msgid "moveToPage must be given a module title or page number."
msgstr "moveToPage తప్పక మాడ్యూల్ శీర్షికను కాని లేదా పుట సంఖ్యను కాని ఇవ్వాలి."
#: ../firstboot/interface.py:442
msgid "Unable to create the screenshot dir; skipping."
msgstr "తెరపట్టు సంచయన్ని సృష్టించలేక పోయింది; వదిలివేస్తోంది."
#: ../firstboot/interface.py:482 ../firstboot/interface.py:483
#, python-format
msgid "No module exists with the title %s."
msgstr "శీర్షిక %s తో ఏ మాడ్యూల్ లేదు."
#: ../firstboot/moduleset.py:92
#, python-format
msgid "Module %s did not set up its UI; removing."
msgstr "మాడ్యూల్ %s దాని UI ను అమర్చలేదు; తీసివేయుచున్నది."
#: ../firstboot/pwcheck.py:46
msgid "Very weak"
msgstr "చాలా బలహీనం"
#: ../firstboot/pwcheck.py:47
msgid "Weak"
msgstr "బలహీనం"
#: ../firstboot/pwcheck.py:48
msgid "Fairly strong"
msgstr "చాలా గట్టిది"
#: ../firstboot/pwcheck.py:49
msgid "Strong"
msgstr "గట్టిది"
#: ../firstboot/pwcheck.py:50
msgid "Very strong"
msgstr "బాగా గట్టిది"
#: ../modules/additional_cds.py:43 ../modules/additional_cds.py:44
msgid "Additional CDs"
msgstr "అదనపు CDs"
#: ../modules/additional_cds.py:55
msgid ""
"Please insert the disc labeled \"Red Hat Enterprise Linux Extras\" to allow "
"for installation of third-party plug-ins and applications. You may also "
"insert the Documentation disc, or other Red Hat-provided discs to install "
"additional software at this time."
msgstr ""
"దయచేసి డిస్కు పేరు \"Red Hat Enterprise Linux Extras\"ను third-party plug-ins "
"మరియూ అనువర్తనాల సంస్థాపనకు చొప్పించు. మీరు ఈ సమయంలో Documentation డిస్కుని లేదా ఇతర Red "
"Hat-సమకూర్చిన డిస్కులను అదనపు software సంస్థాపనకు చొప్పించండి "
#: ../modules/additional_cds.py:61
msgid "Please insert any additional software install cds at this time."
msgstr "దయచేసి ఇప్పుడు ఏ అదనపు software cdsనైనా చొప్పించండి "
#: ../modules/additional_cds.py:65
msgid ""
"\n"
"\n"
"To enable runtime support of 32-bit applications on the Intel Itanium2 "
"architecture you must install the Intel Execution Layer package from the "
"Extras disc now."
msgstr ""
"\n"
"\n"
"Intel Itanium2 నిర్మాణంలో i32-bit అనువర్తనాలు ఉపయోగించే మద్దతును ఏర్పరచటాని ఇప్పుడు Extras "
"disc నుండీ తప్పకుండా Intel Execution Layer packageని సంస్థాపించాలి."
#: ../modules/additional_cds.py:73
msgid "Install..."
msgstr "సంస్థాపన..."
#: ../modules/additional_cds.py:110
msgid ""
"A CD-ROM has not been detected. Please insert a CD-ROM in the drive and "
"click \"OK\" to continue."
msgstr ""
"CD-ROM కనుగొనబడలేదు. దయచేసి ఒక CD-ROMని driveలో ఉంచి కొనసాగించటానికి \"సరే\"ను నొక్కండి."
#: ../modules/additional_cds.py:146
msgid ""
"The autorun program cannot be found on the CD. Click \"OK\" to continue."
msgstr "CDలో తనకుతానుగా పనిచేసే ప్రక్రమం కనుగొనబడలేదు. కొనసాగించటానికి \"సరే\"ను నొక్కండి."
#: ../modules/create_user.py:49 ../modules/create_user.py:50
msgid "Create User"
msgstr "వినియోగదారుని సృష్టించు"
#: ../modules/create_user.py:102
msgid ""
"You did not set up an user account capable of logging into the system.\n"
"Are you sure you want to continue?"
msgstr ""
#: ../modules/create_user.py:123
msgid "You must enter and confirm a password for this user."
msgstr "ఈ వినియోగదారి కొరకు మీరు తప్పక సంకేతపదమును ప్రవేశపెట్టి మరియు నిర్ధారించాలి."
#: ../modules/create_user.py:130
msgid "The passwords do not match. Please enter the password again."
msgstr "సంకేతపదము సరిపోలలేదు. మళ్లీ సంకేతపదము ఇవ్వండి."
#: ../modules/create_user.py:167
#, python-format
msgid ""
"The username '%s' is a reserved system account. Please specify another "
"username."
msgstr "'%s'వినియోగదారి నామము ప్రత్యేక విధానంతోకూడిన ఖాతా కలిగిఉంది. దయచేసి వేరే వినియోగదారినామము తెల్పండి."
#: ../modules/create_user.py:186
#, python-format
msgid ""
"A home directory for user %s already exists. Would you like to continue, "
"making the new user the owner of this directory and all its contents? Doing "
"so may take a while to reset permissions and any SELinux labels. Would you "
"like to reuse this home directory? If not, please choose a different "
"username."
msgstr ""
"వినియోగదారి %s కొరకు ఒక నివాస సంచయం ఇప్పటికే వుంది. కొత్త వినియోగదారిని ఈ సంచయముకు మరియు దాని "
"సారములకు యజమానిని చేయుటకు, మీరు యిష్టపడతారా? అయితే గనుక, అనుమతులు మరియు ఏవైనా SELinux "
"లేబుళ్ళను తిరిగిఅమర్చుటకు కొంత సమయం పట్టవచ్చును. మీరు ఈ నివాస సంచయంను తిరిగి‌వుపయోగించుంటకు "
"ఇష్టపడతారా? లేదంటే, దయచేసి వేరే వినియోగదారినామమును ఎంచుకొనుము."
#: ../modules/create_user.py:229
#, python-format
msgid ""
"Fixing attributes on the home directory for %s. This may take a few minutes."
msgstr ""
"నివాస సంచయము నందు %s కొరకు యాట్రిబ్యూట్లను పరిష్కరిస్తోంది. దీనికి కొన్ని నిముషముల సమయం పడుతుంది."
#: ../modules/create_user.py:267
#, python-format
msgid ""
"Problems were encountered fixing the attributes on some files in the home "
"directory for %(user)s. Please refer to %(path)s for which files caused the "
"errors."
msgstr ""
"%(user)s కొరకు నివాస సంచయం నందు కొన్ని ఫైళ్ళపై యాట్రిబ్యూట్లను పరిష్కరించుటలో సమస్యలు యెదురైనవి. ఏ "
"ఫైళ్ళు దోషాలకు కారణమైనవో తెలుసుకొనుటకు దయచేసి %(path)s చూడండి."
#: ../modules/create_user.py:293
msgid ""
"You must create a 'username' for regular (non-administrative) use of your "
"system. To create a system 'username', please provide the information "
"requested below."
msgstr ""
"మీ సిస్టము రోజువారి (నిర్వహణావిధులు-కాని) వినియోగము కొరకు మీరు తప్పక 'వినియోగదారినామము'ను సృష్టించాలి. "
"సిస్టము 'వినియోగదారినామము'ను సృష్టించటానికి, దయచేసి కింద అడిగిన సమాచారాన్ని సమకూర్చండి."
#: ../modules/create_user.py:332
msgid "Full Nam_e:"
msgstr "పూర్తి నామము (_e):"
#: ../modules/create_user.py:339
msgid "_Username:"
msgstr "వినియోగదారినామము(_U):"
#: ../modules/create_user.py:346
msgid "_Password:"
msgstr "సంకేతపదము (_P):"
#: ../modules/create_user.py:353
msgid "Confir_m Password:"
msgstr "నిర్ధారిత సంకేతపదము: (_m)"
#: ../modules/create_user.py:363
msgid "Add to Administrators group"
msgstr "నిర్వహకుల సమూహంకు జతచేయి"
#: ../modules/create_user.py:369
msgid ""
"If you need to use network authentication, such as Kerberos or NIS, please "
"click the Use Network Login button."
msgstr ""
"Kerberos లేక NIS వంటి network ప్రామాణీకరణలను ఉపయోగించటం మీకు అవసరమైతే దయచేసి Use Network "
"Login మీటను నొక్కండి."
#: ../modules/create_user.py:378
msgid "Use Network _Login..."
msgstr "నెట్వర్కు లాగిన్ ఉపయోగించు (_L)"
#: ../modules/create_user.py:386
msgid ""
"If you need more control when creating the user (specifying home directory, "
"and/or UID), please click the Advanced button."
msgstr ""
"వాడుకరిని సృష్టించునప్పుడు మీకు మరింత నియంత్రణ కావలెనంటే (నివాస సంచయం, మరియు/లేదా UID "
"తెలుపుతూ), దయచేసి అధునాతన బటన్‌ను నొక్కండి."
#: ../modules/create_user.py:396
msgid "_Advanced..."
msgstr "అధునాతన... (_A)"
#: ../modules/create_user.py:437
msgid "Please wait"
msgstr "దయచేసి వేచివుండండి"
#: ../modules/date.py:39 ../modules/date.py:40
msgid "Date and Time"
msgstr "తేది మరియు సమయం"
#: ../modules/date.py:58
msgid "Please set the date and time for the system."
msgstr "దయచేసి సిస్టమ్ తేది మరియు సమయంను అమర్చుము."
#: ../modules/eula.py:35 ../modules/eula.py:36
msgid "License Information"
msgstr "దృవీకరణ సమాచారం"
#: ../modules/eula.py:45
msgid ""
"Thank you for installing Fedora. Fedora is a compilation of software "
"packages, each under its own license. The compilation is made available "
"under the GNU General Public License version 2. There are no restrictions "
"on using, copying, or modifying this code. However, there are restrictions "
"and obligations that apply to the redistribution of the code, either in its "
"original or a modified form. Among other things, those restrictions/"
"obligations pertain to the licensing of the redistribution, trademark "
"rights, and export control.\n"
"\n"
"If you would like to understand what those restrictions are, please visit "
"http://fedoraproject.org/wiki/Legal/Licenses/LicenseAgreement."
msgstr ""
"Fedora సంస్థాపించినందుకు ధన్యవాదములు.Fedora తన స్వంత దృవీరణతో కూడిన సాఫ్టువేర్ ప్యాకేజీస్ "
"కంపైలేషన్. ఈ కంపైలేషన్ GNU జెనరల్ పబ్లిక్ లైసెన్సు విడుదల 2 క్రింద మీకు లభిస్తుంది.దీనిని ఉపయోగించటానికి,"
"తెచ్చుకోవటానికి మరియు మార్చుటకు ఎటువంటి నియంత్రణా లేదు.కాకపోతే దీనిని వాస్తవంగా గాని లేక మార్చిగాని "
"పంచుటకు కొన్ని నియమ నిబద్దతలు ఉన్నవి.ఈ నియమ నిబద్దతలు, పంచటానికి,ట్రేడ్ మార్కు హక్కు,మరియు ఎగుమతి "
"నియంత్రణ వంటివాటికి దృవీకరణ పొందటం లాంటిది.\n"
"\n"
"ఈ నియంత్రణలు ఏమిటో మీరు అర్ధంచేసుకోవాలి అనుకుంటే,దయచేసి దర్శించండి http://fedoraproject.org/"
"wiki/Legal/Licenses/LicenseAgreement."
#: ../modules/eula.py:60
msgid "Understood, please proceed."
msgstr "అర్ధమైతే,దయచేసి కొనసాగించండి."
#: ../modules/welcome.py:35 ../modules/welcome.py:36
msgid "Welcome"
msgstr "స్వాగతం"
#: ../modules/welcome.py:45
msgid ""
"There are a few more steps to take before your system is ready to use. The "
"Setup Agent will now guide you through some basic configuration. Please "
"click the \"Forward\" button in the lower right corner to continue"
msgstr ""
"మీ కంప్యూటరును ఉపయోగించటానికి సిద్ధంటానికి ముందు కొన్ని పనులుచేయాలి. అమర్పు ప్రతినిది కొంత ప్రాదమిక "
"ఆకృతీకరణ ద్వారా మిమ్మల్ని నిర్దేశిస్తాడు. కొనసాగించుటకు దయచేసి క్రింది కుడిప్రక్క మూలనగల \"ముందుకు\" "
"బటన్‌ను నొక్కండి."
#~ msgid "You must be root to run firstboot."
#~ msgstr "ఫస్ట్‍‌బూట్‌ను నడుపుటకు నువ్వు తప్పక బుట్ చేయాలి."
#~ msgid "No firstboot modules were found."
#~ msgstr "ఏ ఫస్ట్‍‌బూట్ మాడ్యూల్స్‍ కనబడలేదు."
#~ msgid "Could not create any firstboot interface."
#~ msgstr "ఏ ఫస్ట్‍‌బూట్ అంతర్‌ఫలకం సృష్టించబడలేక పోయింది."
#~ msgid "Module %s did not set up its UI, removing."
#~ msgstr "మాడ్యూల్ %s దాని UI ను అమర్చలేదు, తీసివేస్తోంది."
#~ msgid "Skipping old module %s that has not been updated."
#~ msgstr "నవీకరించకుండా వున్న పాత మాడ్యూల్ %s ను వదిలివేయుచున్నది."
#~ msgid ""
#~ "Error loading module %(module)s:\n"
#~ "%(error)s"
#~ msgstr ""
#~ "మాడ్యూల్ %(module)s లోడుచేయుటలో దోషం:\n"
#~ "%(error)s"
#~ msgid "Module %s does not contain a class named moduleClass; skipping."
#~ msgstr "moduleClass నామపు తరగతిని మాడ్యూల్ %s కలిగిలేదు; వదిలివేయుచున్నది."
#~ msgid ""
#~ "Module %(module)s does not contain the required attribute %(attr)s; "
#~ "skipping."
#~ msgstr "మాడ్యూల్ %(module)s అనునది కావలసిన యాట్రిబ్యూట్ %(attr)s; కలిగిలేదు వదిలివేయుచున్నది."
#~ msgid "Undefined"
#~ msgstr "నిర్వచించని"
#~ msgid "You must create a user account for this system."
#~ msgstr "ఈ సిస్టమ్ కొరకు మీరు తప్పక ఒక వినియోగదారి ఖాతాను సృష్టించాలి."